Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాగునీటి కోసం మహిళల నిరసన

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 02, 2026 3:09 PM విజయనగరంGeneral
తాగునీటి కోసం మహిళల నిరసన - Udayam
ఏనుగువలసలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం మహిళలు ఖాళీ బిందెలతో రహదారిపై నిరసన తెలిపారు. 'ఇందిరమ్మ సుజల ధార' పథకం నుండి రెండు నెలలుగా నీటి సరఫరా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహిళలు, తక్షణమే స్పందించి నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. లేదంటే ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...