Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్రప్రసాద్, సాయికుమార్

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 02, 2026 4:26 PM తిరుపతిGeneral
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్రప్రసాద్, సాయికుమార్ - Udayam

Photo Gallery

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్రప్రసాద్, సాయికుమార్ - gallery image 1
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజేంద్రప్రసాద్, సాయికుమార్ - gallery image 2
ప్రముఖ సినీ నటులు రాజేంద్రప్రసాద్, సాయికుమార్ గురువారం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, వేదాశీర్వచనం అందజేశారు. దర్శనానంతరం వీరు ఆలయం వెలుపల అభిమానులతో కలిసి ఫోటోలు దిగారు.

Comments

G
Loading comments...