వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో తెలంగాణ జర్నలిస్ట్ కే.వెంకటరామిరెడ్డి (కేవీఆర్)ని పోలీసులు అరెస్ట్ చేశారు.
బాడంగి పోలీసులు ఆయనను బొబ్బిలి కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి ఈ నెల 14 వరకు రిమాండ్ విధించారు. దీంతో కేవీఆర్‌ను బొబ్బిలి జైలుకు తరలించారు.
Comments
Loading comments...

