Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ: ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62కు పెంపు

రాజశేఖర్ రావు Jul 02, 2026 10:02 AM అమరావతి 3 viewsabout 2 hours ago
ఏపీ: ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62కు పెంపు - Udayam Digital
ఏపీ ప్రభుత్వం పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీల ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుండి 62 ఏళ్లకు పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం 2022 జనవరి 1 నుండి వర్తిస్తుంది. 60 ఏళ్లకు పదవీ విరమణ పొందిన అర్హులను తిరిగి విధుల్లోకి తీసుకుంటారు. అయితే, గ్యాప్ పీరియడ్‌కు జీతం ఉండదని, దానిని సీనియారిటీ, ప్రమోషన్లకు పరిగణించరని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...