Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పర్యటన

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jul 02, 2026 3:19 PM గుంటూరుGeneral
జిల్లాలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పర్యటన - Udayam
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఏటీ అగ్రహారం, అంకమ్మనగర్‌లో పర్యటించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SSR) ప్రక్రియపై బూత్ స్థాయి అధికారులతో సమీక్షించారు. ఎన్యుమరేషన్ల పంపిణీ, డిజిటలైజేషన్ పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియకు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...