వార్తలకు తిరిగి వెళ్లండి

దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ సందర్శించారు. నూతన బాలికల వసతి గృహం, రెండు సమావేశ మందిరాలను ప్రారంభించారు.
ప్రతి రంగంలో మహిళలకు అడ్డంకులున్నా లక్ష్యాలను పరిమితం చేసుకోవద్దని జస్టిస్ లీసా గిల్ సూచించారు. మహిళలు మార్గదర్శకులుగా ఎదగాలని, అంకితభావం, పట్టుదలతో సవాళ్లను అధిగమించాలని విద్యార్థులకు సూచించారు.
Comments
Loading comments...

