Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల కామధేనువు మిల్క్ విలేజ్

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 09, 2026 7:57 AM జాతీయంGeneral
మహిళల కామధేనువు మిల్క్ విలేజ్ - Udayam
ఒడిశాలోని ఢెంకనాల్ జిల్లాలో 'మిల్క్ విలేజ్' కార్యక్రమం మహిళల ఆర్థిక సాధికారతకు తోడ్పడుతోంది. ముఖ్యమంత్రి కామధేను యోజన అనుసంధానంతో పాడి రైతులకు సబ్సిడీపై గోవులను అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు 50 నుంచి 60 శాతం వరకు రాయితీ లభిస్తోంది. దీంతో పాల ఉత్పత్తి రోజుకు 110 లీటర్ల నుండి 1620 లీటర్లకు పెరిగింది.

Comments

G
Loading comments...