Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 09, 2026 9:12 AM జాతీయంGeneral
సీఎం విజయ్ ఆకస్మిక తనిఖీ - Udayam
తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ పదవీ బాధ్యతలు చేపట్టాక తొలిసారి ఆకస్మిక తనిఖీ చేశారు. ముందస్తు సమాచారం లేకుండా చెన్నై ప్రభుత్వ చిన్నారుల ఆస్పత్రిని సందర్శించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించిన సీఎం, విధుల్లో నిర్లక్ష్యంపై వేటు వేయాలని ఆదేశించారు. అనంతరం ఆస్పత్రిలోని చిన్నారులతో కాసేపు సరదాగా గడిపారు.

Comments

G
Loading comments...