వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
మహారాష్ట్రలోని నాందేడ్, పర్భానీ, హింగోలి జిల్లాల్లో గురువారం తెల్లవారుజామున వరుసగా నాలుగు సార్లు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత గరిష్టంగా 4.6గా నమోదైంది.
అర్ధరాత్రి వేళ భూప్రకంపనలు రావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

