Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ విద్యార్థి మృతి.. తల్లిదండ్రుల ఆందోళన

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jul 09, 2026 7:41 AM జాతీయంGeneral
స్కూల్ విద్యార్థి మృతి.. తల్లిదండ్రుల ఆందోళన - Udayam
బెంగళూరు యలహంకలోని స్టెర్లింగ్ ఇంగ్లీష్ రెసిడెన్షియల్ స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న గురు కిరణ్ (12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. టీచర్ల వేధింపులు, ఒత్తిడి వల్లే తమ కుమారుడు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. యాజమాన్యం మాత్రం అనారోగ్యంతోనే ఆసుపత్రికి తరలించామని చెబుతోంది.

Comments

G
Loading comments...