Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీటీఈపై సస్పెన్షన్ వేటు

నవీన్ రెడ్డి Jul 09, 2026 2:22 AM అల్ ఇండియా 3 viewsabout 1 hour ago
టీటీఈపై సస్పెన్షన్ వేటు - Udayam Digital
నందిగ్రామ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఏసీ కుపేను డెకరేటర్ ద్వారా అలంకరించుకుని ఓ కొత్త జంట వీడియోలు చిత్రీకరించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. అనధికారిక వ్యక్తులు రైల్లోకి రావడాన్ని భద్రతా వైఫల్యంగా భావించిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యం వహించిన టీటీఈని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించారు.

Comments

G
Loading comments...