Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో కుండపోత వర్షం

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Jul 09, 2026 8:07 AM జాతీయంGeneral
ఢిల్లీలో కుండపోత వర్షం - Udayam
ఢిల్లీలో గురువారం తెల్లవారుజామున కురిసిన కుండపోత వర్షానికి రోడ్లు జలమయమై ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితి దృష్ట్యా ఐఎండీ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, మునీర్కా వంటి ప్రాంతాలు మునిగిపోగా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వర్షాలపై సమీక్షించి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు.

Comments

G
Loading comments...