వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం వెలుగుమట్లలో పేద మహిళల ఇళ్లను అక్రమంగా కూల్చివేశారన్న ఘటనపై తెలంగాణ మహిళా కమిషన్ స్పందించింది. రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నుంచి నివేదిక కోరింది. బాధిత మహిళలు, పేద కుటుంబాలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని కమిషన్ తెలిపింది.
బాధితుల తరఫున న్యాయపోరాటం చేస్తున్న హైకోర్టు న్యాయవాది వెంకటేశ్వర్లుకు ధన్యవాదాలు తెలిపింది.
Comments
Loading comments...

