వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో గ్రీన్‌కార్డుపై ఉంటున్న భారత సంతతి మహిళ వెంకట నరసమాంబ వాసంశెట్టిని ఆగస్టు 11న ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించారు. ఆమెపై నమోదైన కేసును మే 19నే కోర్టు కొట్టివేసింది.
నిర్బంధానికి అధికారులు కారణాలు వెల్లడించలేదు. జార్జియాలోని డిటెన్షన్ సెంటర్‌లో ఆమె ఉన్నట్లు తెలియడంతో తక్షణమే విడుదల చేయాలంటూ కుటుంబ సభ్యులు ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Comments
Loading comments...

