వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో భర్త పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందాడు.
తాళ్లపూడి మండలంలో జరిగిన ఈ ఘటనపై భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

