వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల హామీ మేరకు తమిళనాడులో ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన ప్రతి చిన్నారికీ ఒక గ్రాము బంగారు ఉంగరం అందించే ‘థాయ్‌మామన్ తంగ మొతిరమ్ థిట్టమ్’ పథకాన్ని సీఎం విజయ్ ప్రారంభించారు.
మదురైలోని రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లలకు ఉంగరాలు తొడిగి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.755.83 కోట్లు కేటాయించింది.
Comments
Loading comments...

