Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారుల అసభ్య కంటెంట్‌పై ఉక్కుపాదం.. వేలాది నంబర్లు, లింకులు బ్లాక్

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 9:39 PM జాతీయంGeneral
చిన్నారుల అసభ్య కంటెంట్‌పై ఉక్కుపాదం.. వేలాది నంబర్లు, లింకులు బ్లాక్ - Udayam
ఆన్‌లైన్‌లో చిన్నారులకు సంబంధించిన అసభ్యకర కంటెంట్‌ను వ్యాప్తి చేస్తున్న వారిపై రాజస్థాన్ సైబర్ క్రైమ్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో 15,326 మొబైల్ నంబర్లు, సుమారు 7,800 వెబ్ లింకులు, సోషల్ మీడియా ప్రొఫైళ్లు, 100 ఎలక్ట్రానిక్ పరికరాలను బ్లాక్ చేసినట్లు అదనపు డీజీపీ వీకే సింగ్ వెల్లడించారు.

Comments

G
Loading comments...