వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ జీజీహెచ్‌తో పాటు తిరుపతి, నెల్లూరు, శ్రీకాకుళంలో త్వరలోనే క్యాథ్‌ల్యాబ్ సేవలు అందుబాటులోకి రానున్నట్లు ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
గుండె వైద్య పరికరాల కొనుగోలు కోసం రూ.34 కోట్లు వెచ్చిస్తూ, పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

