Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూల్ బస్సు నుంచి జారిపడి చిన్నారి మృతి

Follow Udayam on Google
Shruthi Sep 28, 2026 9:36 PM పల్నాడు General
స్కూల్ బస్సు నుంచి జారిపడి చిన్నారి మృతి - Udayam
పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం అనుపాలెంలో పాఠశాల బస్సు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి చిన్నారి జశ్విక (7) ప్రాణాలు కోల్పోయింది. ఇంటికి చేరుకునే తరుణంలో బస్సు డోర్ నుంచి జారిపడి టైరు కింద నలిగిపోవడంతో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

Comments

G
Loading comments...