వార్తలకు తిరిగి వెళ్లండి

సాలకట్ల బ్రహ్మోత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని నవరాత్రి బ్రహ్మోత్సవాలను మరింత విజయవంతంగా నిర్వహించాలని తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.
ఈ ఏడాది అధికమాసం కారణంగా తక్కువ వ్యవధిలోనే బ్రహ్మోత్సవాలు వస్తుండటం, సెలవులు ఉన్నందున భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

