వార్తలకు తిరిగి వెళ్లండి

నిడమానూరు మండలం మార్తివారిగూడెంలో మేకల మైసమ్మ (52) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుమారుడు, కోడలితో గొడవలు జరిగి వారు వేరుగా ఉంటుండటంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఎస్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. చిన్న అల్లుడు సోమరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

