Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువతి ఫొటోలు తీసిన CISF జవాన్‌ సస్పెండ్‌

Follow Udayam on Google
అనురూప్ Aug 17, 2026 2:46 PM జాతీయంGeneral
యువతి ఫొటోలు తీసిన CISF జవాన్‌ సస్పెండ్‌ - Udayam
దిల్లీలోని ఎయిమ్స్‌ మెట్రో స్టేషన్‌ వద్ద యువతిని అనుమతి లేకుండా ఫొటోలు తీశాడన్న ఆరోపణలపై CISF జవాన్‌ను అధికారులు సస్పెండ్‌ చేశారు. జవాన్‌ ఫోన్‌ గ్యాలరీలో యువతి ఫొటోలు కనిపించడంతో ప్రయాణికులు అతడిని నిలదీశారు. ఘటనపై CISF అధికారులు విచారణకు ఆదేశించారు. అయితే బాధితురాలు ఇప్పటివరకు అధికారికంగా ఫిర్యాదు చేయలేదని మెట్రో పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...