Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హైటెక్ సిటీలో 3 నెలల తాత్కాలిక రైల్వే హాల్ట్

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 01, 2026 4:51 PM హైదరాబాద్General
హైటెక్ సిటీలో 3 నెలల తాత్కాలిక రైల్వే హాల్ట్ - Udayam
హైదరాబాద్ : పండుగల సీజన్‌లో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. లింగంపల్లి, సికింద్రాబాద్‌ స్టేషన్లపై రద్దీ తగ్గించేందుకు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో ఎంపిక చేసిన రైళ్లకు తాత్కాలిక హాల్ట్ కల్పించనుంది. నవంబర్ 1, 2026 నుంచి జనవరి 31, 2027 వరకు మూడు నెలలపాటు ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.

Comments

G
Loading comments...