Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

EFLUలో RSS ప్రోగ్రామ్‌పై నిరసన.. విద్యార్థుల అరెస్ట్

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 01, 2026 4:51 PM హైదరాబాద్General
EFLUలో RSS ప్రోగ్రామ్‌పై నిరసన.. విద్యార్థుల అరెస్ట్ - Udayam
హైదరాబాద్‌లోని EFLU క్యాంపస్‌లో ఆర్ఎస్ఎస్‌కు సంబంధించినదిగా పేర్కొంటున్న టాక్ సెషన్‌పై విద్యార్థులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా EFLU విద్యార్థి సంఘం ప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు ఆందోళన చేపట్టినట్లు సమాచారం. అనంతరం అదుపులోకి తీసుకున్న విద్యార్థులను పోలీసులు విడుదల చేశారు.

Comments

G
Loading comments...