Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అదనపు కట్నం వేధింపులు.. వివాహిత ఆత్మహత్య

Follow Udayam on Google
Gajanan Bidkar Oct 01, 2026 4:48 PM హైదరాబాద్General
అదనపు కట్నం వేధింపులు.. వివాహిత ఆత్మహత్య - Udayam
హైదరాబాద్ : భర్త అదనపు కట్నం వేధింపులు తట్టుకోలేక భార్య కవిత (28)విషం తాగి సూసైడ్ చేసుకుంది. మధురానగర్ సీఐ వివరాల ప్రకారం.. గజ్వేల్‌కు చెందిన కవితకు 2014లో యూసఫ్‌గూడ వాసి శ్రీనివాస్‌తో పెళ్లయింది. ఆ సమయంలో రూ.20 లక్షల కట్నం ఇచ్చినా, అదనపు కట్నం కోసం వేధించడంతో 2019లోనే అతనిపై కేసునమోదైంది. ఇటీవల మళ్లీ వేధింపులు ఎక్కువ కావడంతో ఈ దారుణానికి ఒడిగట్టింది.

Comments

G
Loading comments...