వార్తలకు తిరిగి వెళ్లండి

పూజలు చేసి డబ్బులు రెట్టింపు చేస్తానని నమ్మించి రూ.25 లక్షలు తీసుకున్న మహిళ, వాటిని తిరిగి ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో బాధితురాలిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మార్కాపురం జిల్లా వీరభద్రాపురానికి చెందిన రాజమ్మ తన భర్తతో కలిసి ఆదిలక్ష్మి(33)ని హత్య చేసి పొలంలో పూడ్చిపెట్టినట్లు పేర్కొన్నారు.
పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి, రాజమ్మతోపాటు ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

