వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు సమీపంలో ఓ మహిళ హత్యకు గురైంది. వివాహేతర సంబంధాన్ని కొనసాగించాలని ఒత్తిడి చేసిన వ్యక్తి దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యలు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

