వార్తలకు తిరిగి వెళ్లండి

మద్దిపాడు మండలం వెల్లంపల్లి వద్ద జాతీయ రహదారి సమీపంలోని మూతపడిన అతిథి గృహం దగ్గర 40 ఏళ్లకు పైబడిన మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. గుర్తుతెలియని వ్యక్తులు రాయితో తలపై కొట్టి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.
ఘటనా స్థలంలో ఓ రాయిపై రక్తపు మరకలు కనిపించగా, మహిళ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Loading comments...

