వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం జిల్లాలో రూ.50 లక్షలు తిరిగి అడిగిన ఆదిలక్ష్మిని సమీప బంధువైన మహిళ హత్య చేసిన ఘటన పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. డబ్బులిస్తానని ఇంటికి పిలిచి, మత్తు పానీయం ఇచ్చి నిద్రలోకి జారుకున్నాక గొంతునులిమినట్లు సమాచారం.
మృతదేహాన్ని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి పంటపొలంలో పాతిపెట్టినట్లు విచారణలో వెల్లడైంది. పోలీసులు ఆ ప్రాంతాన్ని పరిశీలించగా ఆనవాళ్లు లభించాయి.
Comments
Loading comments...

