వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ గాంధీ గంజిలో 8 తులాల బంగారం ఉన్న బ్యాగ్‌ను ఓ మహిళ పోగొట్టుకున్నట్లు 1 టౌన్ SHO రఘుపతి బుధవారం తెలిపారు. గంగస్థాన్‌కు చెందిన ఆమె బంగారు నగలు చేయించేందుకు బంగారం తీసుకొని వెళ్లింది.
నగలు తయారు చేసే వ్యక్తి లేకపోవడంతో కూరగాయలు కొనుగోలు చేసేందుకు గాంధీ గంజికి వెళ్లింది. తీరా తన వద్ద బ్యాగు లేకపోవడంతో 1 టౌన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

