Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూనె మిల్లులో ప్రమాదం మహిళకు తీవ్ర గాయాలు

Follow Udayam on Google
Harika Aug 20, 2026 6:39 PM వరంగల్General
నూనె మిల్లులో ప్రమాదం మహిళకు తీవ్ర గాయాలు - Udayam
వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలోని నూనె మిల్లులో ప్రమాదం జరిగింది. రంగాపురం కందగట్లకు చెందిన కవిత నూనె పట్టించుకునేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు ఆమె చేయి యంత్రంలో ఇరుక్కుపోయింది. దీంతో చేయి విరిగి తీవ్ర గాయాలయ్యాయి. మిల్లు సిబ్బంది, స్థానికులు ఆమెను బయటకు తీసి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...