వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళ పోగొట్టుకున్న సుమారు రూ.2 లక్షల విలువైన బంగారు వస్తువులను పోలీసులు బుధవారం గుర్తించి ఆమెకు అప్పగించారు. అమ్మనబ్రోలుకు చెందిన డి. శ్రీదేవి మంగళవారం ఆటోలో పర్సును మరిచిపోయారు.
పోలీసులకు సమాచారం అందడంతో సీఐ వెంకటేశ్వరరావు సీసీ ఫుటేజీ ద్వారా ఆటోను గుర్తించారు. అనంతరం బంగారు వస్తువులను బాధితురాలికి అప్పగించారు.
Comments
Loading comments...

