వార్తలకు తిరిగి వెళ్లండి

త్రిపురారం మండలం రాజేంద్రనగర్ పంచాయతీ పరిధిలో ఇస్లావత్ సెలీ (52) విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. దుస్తులు ఉతికి ఇనుప తీగపై ఆరేస్తుండగా, విద్యుత్ వైరుకు తీగ ఆనుకోవడంతో ఈ ఘటన జరిగినట్లు ఎస్ఐ గైకూరి నరేష్ తెలిపారు.
కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
Comments
Loading comments...

