వార్తలకు తిరిగి వెళ్లండి

సిద్ధవటం మండలం మాచుపల్లి సమీపంలోని వరి పొలంలో గుర్తుతెలియని మహిళ (55) మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మహిళ పర్సులో వనిపెంటలో బంగారం కొనుగోలు చేసిన స్లిప్ లభించిందని, అందులో ఓబులమ్మ పేరు ఉన్నట్లు ఎస్‌ఐ హారిక తెలిపారు. మృతురాలి వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
Comments
Loading comments...

