Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైన మహిళ

Follow Udayam on Google
Rohit Singh Jun 02, 2026 1:42 PM జాతీయంబిజినెస్
రాత్రికి రాత్రే కోటీశ్వరురాలైన మహిళ - Udayam
అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఓ మహిళ షాప్ మూసే చివరి నిమిషంలో కొనుగోలు చేసిన Bonus Match 5 లాటరీ టికెట్‌తో భారీ జాక్‌పాట్ గెలుచుకుంది. మరుసటి రోజు ఫలితాలు చూసిన ఆమెకు 50,000 డాలర్లు (సుమారు రూ.4.1 కోట్లు) బహుమతి వచ్చినట్లు తేలింది. ఈ మొత్తంతో అప్పులు తీర్చుకుని, మిగిలిన డబ్బును భవిష్యత్తు అవసరాల కోసం దాచుకుంటానని ఆమె తెలిపింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...