Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈకేవైసీ లేకుంటే గ్యాస్‌ బంద్‌

Follow Udayam on Google
జయ Aug 14, 2026 9:41 PM హైదరాబాద్తెలంగాణ
ఈకేవైసీ లేకుంటే గ్యాస్‌ బంద్‌ - Udayam
గృహ గ్యాస్‌ కనెక్షన్లకు ఈకేవైసీ ప్రక్రియను ఈ నెల 16లోగా పూర్తిచేయాలని చమురు సంస్థలు ఆదేశించాయి. లేకుంటే సిలిండర్‌ సరఫరా నిలిపివేస్తామని స్పష్టం చేశాయి. రాష్ట్రంలో ఇంకా 26 లక్షల కనెక్షన్లకు ఈకేవైసీ పూర్తికాలేదని సమాచారం. రోజూ 2 లక్షల బుకింగ్‌లకు 1.7 లక్షల సిలిండర్లే సరఫరా అవుతున్నాయి. సాంకేతిక సమస్యలు, డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయాలకు వెళ్లాల్సి రావడంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Comments

G
Loading comments...