వార్తలకు తిరిగి వెళ్లండి

కేజీఎఫ్’, ‘సలార్’తో మెప్పించిన రవి బస్రూర్ ‘టాక్సిక్’తో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయారని చర్చ జరుగుతోంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పై అభిమానుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని ‘డ్రాగన్’పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రానికి బస్రూర్ ఇప్పటికే పాటలు అందించినట్లు, బలమైన బీజీఎం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

