వార్తలకు తిరిగి వెళ్లండి

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. చమురు కంపెనీలు ధరల సమీక్ష చేపడుతుండగా, వినియోగదారులు ఉపశమనంపై ఆశలు పెట్టుకున్నారు.
ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 70 డాలర్ల దిగువన కొనసాగుతోంది. పరిస్థితులు అనుకూలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.8 నుంచి రూ.11 వరకు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Comments
Loading comments...

