Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేన లేకుంటే జనార్దన్‌ గెలిచేవారా?

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 10, 2026 6:48 PM ప్రకాశం General
జనసేన లేకుంటే జనార్దన్‌ గెలిచేవారా? - Udayam
ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దామచర్లపై బాలినేని అవినీతి ఆరోపణలు చేశారు. మున్సిపాలిటీలో రూ.8.5 కోట్లు మిస్‌ అయ్యాయని ఆరోపించారు. తనపై, దామచర్లపై విచారణ జరిపించాలని బాలినేని డిమాండ్‌ చేశారు. ఆరోపణలపై కాణిపాకంలో ప్రమాణానికి సిద్ధమన్నారు.

Comments

G
Loading comments...