వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బెడదతో రైతులు, ప్రజలు కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్నారు. పులిచెర్ల, రామకుప్పం, గుడిపాల తదితర మండలాల్లో ఏనుగులు దాడులు చేస్తున్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయి. పంటల నాశనంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఏనుగుల బెడదను అరికట్టేందుకు ప్రభుత్వం శాశ్వత చర్యలు చేపట్టాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

