Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భర్తను చంపేయాలన్న భార్య

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 08, 2026 6:19 AM ఖమ్మంGeneral
భర్తను చంపేయాలన్న భార్య - Udayam
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించేందుకు భార్య కుట్ర పన్నిన ఘటన ఖమ్మంలో వెలుగుచూసింది. భర్తను వేరే వ్యక్తితో ప్రమాదానికి గురిచేయాలని భార్య పంపిన సందేశాలను భర్త గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. డోర్నకల్‌ పోలీసులు తొలుత జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఖమ్మం రూరల్‌ పోలీసులకు బదిలీ చేశారు. భవాని, ఆమెతో సన్నిహితంగా ఉన్న పురిమెట్ల సైదులుపై కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.

Comments

G
Loading comments...