Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రంప్‌-మీడియా వివాదం

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 10:12 AM అంతర్జాతీయంGeneral
ట్రంప్‌-మీడియా వివాదం - Udayam
CNN, MS NOW, Politicoలను వైట్‌హౌస్‌ నుంచి నిషేధించడాన్ని నిరసిస్తూ ప్రధాన అమెరికా టీవీ నెట్‌వర్క్‌లు అధ్యక్షుడి పూల్‌ కవరేజీని నిలిపివేశాయి. మూడు సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ పరిణామాల మధ్య వైట్‌హౌస్‌ 24 గంటల స్ట్రీమింగ్‌ ఛానల్‌ ‘ట్రంప్‌ టీవీ’ని ప్రారంభించినట్లు నివేదికలు తెలిపాయి. తొలుత ఇందులో ట్రంప్‌ ప్రసంగాలు, కార్యక్రమాల ఆర్కైవ్‌ దృశ్యాలు ప్రసారమయ్యాయి.

Comments

G
Loading comments...