Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు అమెరికాకు జిన్‌పింగ్‌, ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 10:11 AM అంతర్జాతీయంGeneral
రేపు అమెరికాకు జిన్‌పింగ్‌, ట్రంప్‌తో ద్వైపాక్షిక చర్చలు - Udayam
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ సెప్టెంబరు 23 నుంచి 25 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. ట్రంప్‌ ఆహ్వానం మేరకు చేపట్టే ఈ పర్యటనలో ఇరు దేశాల సంబంధాలపై చర్చించనున్నారు. ప్రపంచ శాంతి, అభివృద్ధితో పాటు ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలు పంచుకోనున్నట్లు చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఆరు నెలల్లో ఇరు నేతల పరస్పర పర్యటనలు జరగడం ఇదే తొలిసారి అని పేర్కొంది.

Comments

G
Loading comments...