Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌లో ‘కోడ్‌ 100’.. అత్యున్నత సైనిక అప్రమత్తతకు నివేదికలు

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 10:14 AM అంతర్జాతీయంGeneral
ఇరాన్‌లో ‘కోడ్‌ 100’.. అత్యున్నత సైనిక అప్రమత్తతకు నివేదికలు - Udayam
ఇరాన్‌ సాయుధ దళాలకు ‘కోడ్‌ 100’ అలర్ట్‌ జారీ చేసినట్లు నివేదికలు వెలువడ్డాయి. ఇది అత్యున్నత స్థాయి సైనిక సంసిద్ధతగా పేర్కొంటున్నారు. అయితే ఇరాన్‌ అధికారిక వర్గాలు దీనిని ధ్రువీకరించలేదు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ క్యాంప్‌ డేవిడ్‌ నుంచి షెడ్యూల్‌ కంటే ముందే వైట్‌హౌస్‌కు తిరిగివచ్చారు. ఆయన ముందస్తు రాకకు కారణాన్ని వైట్‌హౌస్‌ వెల్లడించలేదు.

Comments

G
Loading comments...