Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ.. సీసీటీవీలో 105 సార్లు నమోదు

Follow Udayam on Google
Udayam Desk Sep 22, 2026 10:06 AM జాతీయంGeneral
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ.. సీసీటీవీలో 105 సార్లు నమోదు - Udayam
అయోధ్య రామాలయంలో భక్తుల విరాళాల చోరీపై సిట్‌ సమర్పించిన స్థాయీ నివేదికను సుప్రీంకోర్టు సమీక్షించింది. చోరీ దృశ్యాలు సీసీటీవీలో 105 సార్లు నమోదైనట్లు నివేదికలో వెల్లడైంది. సిట్‌ దర్యాప్తు చివరి దశకు చేరిందని, సెప్టెంబరు 25లోపు ఛార్జిషీట్‌ దాఖలు చేస్తామని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని మేజిస్ట్రేట్‌ను ధర్మాసనం ఆదేశించింది.

Comments

G
Loading comments...