వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి ఎన్‌ఫోర్స్‌మెంట్, డీటీఎఫ్ బృందాలు 2 కేసుల్లో 28.163కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నాయి.
వైజాగ్ ఏజెన్సీ ప్రాంతం నుంచి HYDకు తరలిస్తుండగా ఆర్కేనగర్ ఆటోస్టాండ్, సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం వద్ద గంజాయిని పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి మల్కాజ్‌గిరి ఎక్సైజ్ స్టేషన్‌కు అప్పగించారు. గంజాయి విలువ రూ.10 లక్షలుగా ఉందని తెలిపారు.
Comments
Loading comments...

