Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అనుమానాస్పద స్థితిలో గృహిణి ఆత్మహత్య

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 22, 2026 10:06 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
అనుమానాస్పద స్థితిలో గృహిణి ఆత్మహత్య - Udayam
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గృహిణి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం టెలికం కాలనీలో నివసించే రవిలావణ్య (35) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకున్నట్లు తెలిపారు. ఆమె భర్త బద్దం శ్రీనివాస్ ప్రైవేటు ఉద్యోగి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...