Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 2:38 PM నెల్లూరుGeneral
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య - Udayam
నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపూడిలో కోటయ్య (47) హత్య కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోటయ్య భార్య మంజులకు అదే గ్రామానికి చెందిన సాయితో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయం భర్తకు తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో సాయితో కలిసి మంజుల కోటయ్య మెడకు నైలాన్ తాడు, చీర బిగించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Comments

G
Loading comments...