వార్తలకు తిరిగి వెళ్లండి

నాగలిగిద్ద మండలం ఇరాక్‌పల్లిలో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను భర్త కత్తితో పొడిచి హత్య చేశాడు. దర్గా వద్ద ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఇర్ఫానా(32)పై దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఘటన అనంతరం నిందితుడు ముల్తాన్ స్వయంగా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

