Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ-భారతితో తహసీల్దార్ల అక్రమాలు

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 09, 2026 8:13 AM సంగారెడ్డిGeneral
భూ-భారతితో తహసీల్దార్ల అక్రమాలు - Udayam
భూ-భారతి పోర్టల్ లాగిన్ సౌకర్యాన్ని ఆసరాగా చేసుకుని ఉమ్మడి మెదక్ జిల్లాలో కొందరు తహసీల్దార్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. పోస్టింగుల కోసం లక్షలు వెచ్చించి, భూ సమస్యల పరిష్కారం పేరిట కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నారు. ఇటీవల చేర్యాల తహసీల్దార్ లంచం తీసుకుంటూ అనిశాకు దొరకగా, గజ్వేల్ తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ నివాసాల్లో ఏసీబీ సోదాలు జరిగాయి. సదాశివపేట, అల్లాదుర్గం మండలాల్లోనూ తహసీల్దార్లపై చర్యలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...